Oscars 2025: ఆస్కార్ విజేతలు వీరే

9
- Advertisement -

సినిమా రంగంలో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజెల్స్‌లో ఘనంగా జరిగింది. ఉత్తమ నటుడుగా అడ్రియన్ బ్రాడీ (ద్రి బ్రూటలిస్ట్), ఉత్తమ సపోర్టింగ్ నటుడి అవార్డును కియెరాన్ కుల్కిన్ (ఎ రియల్ పెయిన్) గెలుచుకున్నారు.

ఆస్కార్ అవార్డు విజేతలు వీరే..

ఉత్తమ నటుడు: అడ్రియన్ బ్రాడీ (ద్రి బ్రూటలిస్ట్)

ఉత్తమ దర్శకుడు: సీన్ బేకర్ (అనోరా)

ఉత్తమ సహాయ నటుడు: కీరన్ కైల్ కల్కిన్ (ది రియల్ పెయిన్)

ఉత్తమ సహాయ నటి: జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్)

ఉత్తమ స్క్రీన్‌ప్లే: అనోరా (సీన్ బేకర్)

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: డ్యూన్: పార్ట్2

ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: ఫ్లో

ఉత్తమ యానిమేటెడ్ షార్ట్‌ఫిల్మ్: ఇన్ ది షాడో ఆఫ్ సైప్రెస్

Also Read:బాపు.. ఓటీటీ డేట్ లాక్!

- Advertisement -