- Advertisement -
ఒక మనసు సినిమాతో టాలీవుడ్‌లో ఆరంగేట్రం చేసిన మెగా డాటర్ నిహారిక. తొలి సినిమాతో మంచిపేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ తాజాగా కోలీవుడ్‌లో నటించే అవకాశాన్ని కొట్టేసింది. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఓరు నల్ల నాల్ పాతు సొల్రెన్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. అభినయానికి ప్రాధాన్యమున్న పాత్రను ఆమె దక్కించుకున్న ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసినట్లు సమాచారం.
ఇవాళ నిన్న ఈ మూవీ టీజర్ రిలీజ్ కాగా ఇప్పటికే దీనిని 7 లక్షలకు పైగా అభిమానులు వీక్షించారు. టీజర్…ముఖ్యంగా నిహా లుక్ తమిళ తంబీలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.టీజర్ ను మీరు కూడా చూడండి.
- Advertisement -