పహల్హామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ పట్ల దేశవ్యాప్తంగా ఆనందోత్సవాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు క్రికెటర్లు స్పందించారు. తామంతా సైన్యం వెంటే ఉన్నామని తెలిపారు.
ధర్మో రక్షతి రక్షితః, జై హింద్ కీ సేనా అని సెహ్వాగ్ తెలపగా ‘జై హింద్’ ఎక్స్‌లో ట్వీట్ చేశారు గౌతమ్ గంభీర్. ఉగ్రవాదం ఎప్పటికీ విజయం సాధించదు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ దృఢంగా, ఐక్యంగా ఉంటుంది. మన సాయుధ దళాల భద్రత, విజయం కోరుకుంటున్నా అని సంజీవ్ గొయెంకా (లఖ్‌నవూ ఫ్రాంచైజీ ఓనర్) తెలిపారు.
మన భద్రతా దళాలు విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఓకే దేశం, మనమంతా కలిసి నిలబడదాం అని వైభవ్ సూర్యవంశీ చెప్పారు. ఆపరేషన్ సిందూర్, జై హింద్…సురేశ్ రైనా తెలిపారు. పహల్గామ్లో మన అమాయక సోదరులపై దాడికి ఆపరేషన్ సిందుర్ పేరుతో భారత్ రియాక్షన్. జై హింద్ అని హర్భజన్ సింగ్ వెల్లడించారు.
View this post on Instagram
Terror will never triumph. India stands resolute and united in the fight against terrorism. Wishing safety and success for our brave armed forces. #OperationSindoor pic.twitter.com/GklIAljc9f
— Dr. Sanjiv Goenka (@DrSanjivGoenka) May 7, 2025
Bharat Mata Ki Jai 🙏🏼#OperationSindoor
— Venkatesh Prasad (@venkateshprasad) May 7, 2025
Jai Hind! 🇮🇳🇮🇳 pic.twitter.com/dTN5Cm8yiX
— Gautam Gambhir (@GautamGambhir) May 7, 2025
Dharmo Rakshati Rakshata
Jai Hind ki Sena 🙏🏼#OperationSindoor
— Virrender Sehwag (@virendersehwag) May 7, 2025
Also Read:సాయుధ బలగాలకు అండగా ఉంటాం: రేవంత్

