- Advertisement -
శ్రీ హేవిళంబినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి శు.విదియ ఉ.10.45 వరకు
తదుపరి తదియ
నక్షత్రం ధనిష్ఠ రా.2.01 వరకు
తదుపరి శతభిషం
వర్జ్యం …లేదు
దుర్ముహూర్తం ఉ.8.48 నుంచి 9.33 వరకు
తదుపరి ప.12.31 నుంచి 1.17 వరకు
రాహుకాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం ప.3.00 నుంచి 4.30 వరకు
శుభసమయాలు…ప.1.43 నుంచి 2.54 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
- Advertisement -