పంచాంగం… 22.04.17

205
online panchangam
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, వసంత ఋతువు

చైత్ర మాసం

తిథి బ.ఏకాదశి రా.11.54 వరకు

నక్షత్రం శతభిషం రా.10.44 వరకు

వర్జ్యం ఉ.5.44 నుంచి 7.20 వరకు

దుర్ముహూర్తం ఉ.5.41 నుంచి 7.21 వరకు

రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు

యమ గండం ప.1.30 నుంచి 3.00 వరకు

శుభ సమయాలు..ఉ.11.46గంటలకు ఉపనయన, అన్నప్రాసన, క్రయవిక్రయాలు.

సర్వ ఏకాదశి

- Advertisement -