పంచాంగం… 01.02.18

191
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, శిశిర ఋతువు

మాఘ మాసం

తిథి బ.పాడ్యమి సా.5.43 వరకు

తదుపరి విదియ

నక్షత్రం ఆశ్లేష సా.5.11 వరకు

తదుపరి మఖ

వర్జ్యం ఉ.6.38 నుంచి 9.08 వరకు

దుర్ముహూర్తం ఉ.10.19 నుంచి 11.04 వరకు

తదుపరి ప.2.49 నుంచి 3.34 వరకు

రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు

యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు

శుభసమయాలు…లేవు

- Advertisement -