నటుడు లోబోకు ఏడాది జైలు శిక్ష

8
- Advertisement -

టీవీ నటుడు, యాంకర్ లోబో అలియాస్ మహమ్మద్ ఖయ్యూమ్‌కు ఏడాది జైలు శిక్ష పడింది. 2018లో లోబో కారు నడుపుతూ హైదరాబాద్ వస్తుండగా జనగామ జిల్లా నిడిగొండ వద్ద ఆటోను ఢీకొట్టాడు.

దీంతో ఆటోలో ఉన్న మేడె కుమార్, పెంబర్తి మణెమ్మ మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా లోబోకు జనగామ కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధించింది న్యాయస్థానం.

Also Read:సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం పొడగింపు

- Advertisement -