వన్‌ షాట్‌ వండర్‌ డ్యాన్స్ వీడియో..!

187
'One-Take Wonder' Bride Dances
'One-Take Wonder' Bride Dances
- Advertisement -

సోషల్‌మీడియాలో ఓ పెళ్లి వేడుక వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఢిల్లీకి చెందిన దాలియా అనే యువతి తన వివాహ వేడుక గురించి అందరూ గొప్పగా మాట్లాడుకోవాలని భావించింది. అలా పెళ్లి జరగడానికి ముందురోజు దాలియా మొత్తం తన కుటుంబీకులతో కలిసి ఓ చిన్న డాక్యుమెంటరీ తీసింది. అందులో దాలియాతో పాటు ఫ్యామిలీ..పేరెంట్స్, అక్క చెల్లెళ్ళు, ఆంటీలు, అంకుల్స్, కజిన్స్, వాళ్ళ పిల్లలు అంతా సరదాగా చేసిన డ్యాన్స్ సీన్స్ ని కట్స్ లేకుండా ఒకే షాట్ లో వీడియో తీశారట.. మ్యాజిక్ మోషన్ మీడియా అద్భుత సృష్టి ఇది ఈ వీడియోని యూ ట్యూబ్ లో సుమారు మూడు లక్షలమంది చూస్తే, ఫేస్ బుక్ లో దాదాపు 9 లక్షల లైక్స్ వచ్చి పడ్డాయి. మరి ఆ వీడియోని మీరు చూడండి..

- Advertisement -