చరిత్రలో ఈ రోజు : మార్చి 3

197
- Advertisement -

1847 : టెలిఫోను ను కనుక్కున్న అలెగ్జాండర్ గ్రాహంబెల్ జననం (మ.1922).

1895 : నార్వే ఆర్థికవేత్త రాగ్నర్ ఫ్రిష్ జననం.

1937 : ప్రముఖ తెలుగు రచయిత సత్యం శంకరమంచి జననం (మ.1987).

1967 : నక్సల్బరీ ఉద్యమం మొదలైంది.

1967 : ప్రముఖ భారతీయ గాయకుడు, స్వరకర్త శంకర్ మహదేవన్ జననం.

1982 : అమెరికా నటీమణి మరియు పూర్వపు మోడల్ జెస్సికా బీల్ జననం.

1991 : కళాభారతి వ్యవస్థాపక దినోత్సవము (విశాఖపట్నం).

2002 : ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు మరియు తొలి దళిత లోక్‌సభ స్పీకర్ జి.ఎం.సి.బాలయోగి మరణం (జ.1945).

- Advertisement -