OG:ఓజీ టికెట్ ధరలు పెంపు

5
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఇప్పటికే ఏపీలో టికెట్ ధరల పెంపుకు అనుమతివ్వగా తాజాగా తెలంగాణలో పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ టికెట్ ధరలు పెంపుకు ఓకే చెప్పింది ప్రభుత్వం.

అలాగే స్పెషల్ ప్రీమియర్ షోకు అనుమతించింది. సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటలకు స్పెషల్ ప్రీమియర్ వేయనున్నారు. టికెట్ రేటు రూ. 800 కాగా 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. సింగిల్ స్క్రీన్ రూ.100, మల్టీఫ్లెక్స్ రూ.150గా టికెట్ ధరలు ఉన్నాయి.

Also Read:కాంతార 1..ట్రైలర్ డేట్ ఫిక్స్!

- Advertisement -