- Advertisement -
టాలీవుడ్ ప్రేక్షకులు ఆపక్తిగా ఎదురుచూస్తున్న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ఓజీ. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు.
విడుదలకు టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ చిత్రానికి రోజురోజుకు హైప్ పెరుగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ పనుల్లో ఉండగా సెప్టెంబర్ 24, 2025 రాత్రి 9 గంటల తర్వాత, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పెయిడ్ ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ చిత్ర ట్రైలర్‌ను సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నారు. అనంతరం సెప్టెంబర్ 20న విజయవాడలో స్టార్-స్టడెడ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరవుతారని సమాచారం.
Also Read:సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం..సీఐడీ కేసు!
- Advertisement -

