రికార్డు రేటుకి ఓజీ ఓటీటీ రైట్స్!

11
- Advertisement -

సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఓజీ. జూలై నుండి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు పవన్. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా డివివి ఎంటర్‌టైన్మెంట్స్‌ నిర్మిస్తోంది. ఈ ఏడాదిలో ఆల్రెడీ రిలీజ్ డేట్ ని ఈ చిత్రం లాక్ చేసుకోగా తాజగా ఓటీటీ డేట్ లాక్ అయినట్లు తెలుస్తోంది.

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఏకంగా రూ. 90 కోట్ల ధరకి. ఈ వార్తలపై అఫిషియల్‌ సమాచారం వస్తే టాలీవుడ్ సహా ఇండియన్ సినిమా దగ్గర కూడా హైయెస్ట్ ధరల్లో ఒకటి అని చెప్పాలి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read:మళ్లీ జగన్‌ వస్తారు..:శ్యామల

- Advertisement -