- Advertisement -
అశోక్ తేజ దర్శకత్వంలో మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం ఓదెల 2. తమన్నా ప్రధానపాత్రలో నటిస్తుండగా టీజర్‌ను మహాకుంభ మేళాలో విడుదల చేశారు.
లేడీ అఘోరాగా తమన్నా విశ్వరూపం చూపించగా వశిష్ట సింహా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఓదెల మల్లన్న స్వామి తన గ్రామ ప్రజలను దుష్ట శక్తుల నుంచి ఏ విధంగా కాపాడారు? అన్నదే ఈ చిత్రం కథాంశంగా తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ టీజర్‌పై మీరు ఓ లుక్కేయండి.
Also Read:పసుపు బోర్డుకు చట్టబద్ధత ఏది?:ఎమ్మెల్సీ కవిత
- Advertisement -