October:తిరుమల విశేష ఉత్సవాలు

30
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో క్యూ లైన్లు నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి గంటల సమయం పడుతోంది.తిరుమ‌ల‌లో అక్టోబర్ నెల‌లో ప‌లు విశేష ఉత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి.

అక్టోబర్ 1: బృహత్యుమావ్రతం(ఉండ్రాళ్ల తద్దె)

అక్టోబర్ 3: మధ్యాష్టమి

అక్టోబర్ 10: మాతత్రయ ఏకాదశి

అక్టోబర్ 13: మాస శివరాత్రి

అక్టోబర్ 14: మహాలయ అమావాస్య, తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, వేదాంత దేశిక ఉత్సవం ప్రారంభం

అక్టోబర్ 15: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

అక్టోబర్ 19: నవరాత్రి బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ

అక్టోబర్ 20: నవరాత్రి బ్రహ్మోత్సవాలలో పుష్పక విమానం, సరస్వతి పూజ

అక్టోబర్ 21: దేవి త్రిరాత్ర వ్రతం, సేనై ముదలియార్ వర్ష తిరు నక్షత్రం

అక్టోబర్ 22: నవరాత్రి బ్రహ్మోత్సవాలలో స్వర్ణ రథోత్సవాలు, దుర్గాష్టమి

అక్టోబర్ 23: నవరాత్రి బ్రహ్మోత్సవాలలో చక్ర స్నానం, మహర్నవమి మరియు విజయ దశమి,
వేదాంత దేశిక సత్తుమొర, పిళ్లై లోకాచార్య పోయిగై ఆళ్వార్ వర్ష తిరునక్షత్రం

అక్టోబర్ 24: పూద ఆళ్వార్ వర్ష తిరునక్షత్రం

అక్టోబర్ 25: మాతత్రయ ఏకాదశి, పెయ్యాళ్వార్ వర్ష తిరునక్షత్రం

అక్టోబర్ 28: పాక్షిక చంద్ర గ్రహణం

అక్టోబర్ 31: చంద్రోదయోమ వ్రతం (అట్ల తద్దె)

- Advertisement -