ఎన్టీఆర్‌ 30 కొత్త ఆప్‌డేట్‌

84
- Advertisement -

కొరటాల శివ, ఎన్టీఆర్‌ కాంబోలో వచ్చిన జనతాగ్యారేజీ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లో బిగ్గేస్ట్ హిట్ట్‌గా నిలిచింది. కొరటాల శివ ఆచార్య డిజాస్టర్ తర్వాత చేస్తోన్న సినిమా…ఆర్ఆర్ఆర్‌ తర్వాత ఎన్టీఆర్ చేస్తోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఇద్దరి మధ్య ఎన్టీఆర్‌30 సినిమాకు ఇంకా టైటిల్‌ ఖరారు కాలేదు. కానీ టాలీవుడ్‌లో ఈసినిమాకు సంబంధించిన ఒక ఆప్‌డేట్ టాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఇప్పటివరకూ సెట్స్ పైకి వెళ్లని ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.

ఎన్టీఆర్ కు ఆరు వేళ్లున్న చేతితో కనిపించబోతున్నారట. ఇందుకోసం భారీగా ప్రణాళికలు కూడా వేసుకున్నారని టాక్‌. ఆ ఎక్స్ ట్రా ఫింగర్ ఆయన క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసేలా డిజైన్‌ చేశారని సమాచారం. ఎన్టీఆర్‌కు కోపం వచ్చిన ప్రతిసారీ ఈ వేలు బిగుసుకుపోవడం ఓ సింబాలిక్‌గా నిలుస్తుందట. అయితే ఇందులో మైథలాజికల్ స్టోరీ కూడా కొంచెం టచ్‌లో ఉంటుందని టాలీవుడ్‌ టాక్. మరీ వేచిచూడాలి జనతా గ్యారేజ్ లాగా బుస్సు మంటుందా…లేక ఆచార్య లాగా తుస్సు మంటుందా…

ఇవి కూడా చదవండి…

వెంకీని పార్టీ అడిగిన చిరు

శ్రీనివాస్ అవసరాల…అవతార్‌2 కు రైటర్

ట్రైలర్…పాన్ ఇండియా లాఠీ

 

- Advertisement -