- Advertisement -
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో టీడీపీ మహానాడు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మహానాడులో ఏఐ వేదికగా సీనియర్ ఎన్టీఆర్ ప్రసంగించగా ఇది అందరిని ఆకట్టుకుంది. టీడీపీ ఆవిర్భావం నుంచి నేటి వరకు వివిధ అంశాలు ప్రస్తావించగా ఇది అందరిని ఆకట్టుకుంది.
మహానాడు వేదికగా అన్న ఎన్టీఆర్ ఏఐ ప్రసంగం. టీడీపీ ఆవిర్భావం నుంచి నేటి వరకు వివిధ అంశాలు ప్రస్తావన.#NTRLivesOn#Mahanadu2025#TeluguDesamParty #AndhraPradesh pic.twitter.com/RvPN1R9eah
— Telugu Desam Party (@JaiTDP) May 28, 2025
Also Read:నోటి దుర్వాసనా….జాగ్రత్త!
- Advertisement -

