ఎన్టీఆర్ కి హాలీవుడ్ ఛాన్స్!

23
- Advertisement -

గ్లోబర్ స్టార్‌గా రామ్ చరణ్ ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాడు. నిజానికి ఈ స్థానం ఎన్టీఆర్ ది అని తారక్ ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు. నిజమే.. చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా ట్రెండ్ లో ఉండాలి. మరి ఎన్టీఆర్ ఎందుకు లేడు. కారణం తారకరత్న మరణం కారణంగా ఎన్టీఆర్ యూఎస్ టూర్ కి ఆబ్‌సెన్స్ అయ్యాడు. దాంతో ఎన్టీఆర్ అమెరికన్ పాపులార్ షోలో కాలు పెట్టలేకపోయాడు. ఐతే, ఇప్పుడు ఇదే ఎన్టీఆర్ కి కలిసి వచ్చింది. ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయిన ఎన్టీఆర్ కి హాలీవుడ్ సినిమాలో ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది.

ఇంతకీ ఎన్టీఆర్ కి ఏ సినిమాలో వచ్చింది ?. ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీ దిమ్మతిరిగేలా.. ఇండియన్ హీరోలు అసూయ పడేలా… ఎన్టీఆర్ కి హాలీవుడ్ సినిమా ఛాన్స్ వచ్చింది అని ప్రచారం చేస్తున్నారు. ఇంకా ఏ సినిమా అనేది తెలియదు గానీ, టామ్ క్రూజ్ సినిమాలో తారక్ కనిపిస్తాడట. ఇంకా ఎన్టీఆర్ ఆ సినిమాలో యాక్ట్ చేయనే లేదు, అప్పుడే ఈ వార్త ఎన్టీఆర్ ను హాలీవుడ్ స్టార్‌ను చేసేసింది అంటూ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు.

మొత్తానికి తన యాక్టింగ్ కెపాసిటీ ఏంటో వరల్డ్ వైడ్ చూపించేశాడు ఎన్టీఆర్. హాలీవుడ్ ఫిల్మ్ ఫెటర్నిటీలో బజ్‌ చేసే రేంజ్‌కు.. అక్కడి హీరోలను బీట్ చేసే రేంజ్‌కు ఎన్టీఆర్ చేరుకున్నాడు. హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్‌లో బెస్ట్ యాక్షన్ హీరోగా కూడా ఎన్టీఆర్ నామినేట్ కూడా అయ్యారు.

ఇవి కూడా చదవండి…

అందరూ చూడాల్సిన సినిమా..ఇన్‌కార్

అరడజను సినిమాలతో నాని

చరణ్ కి అమెరికన్‌ నటి సారీ

- Advertisement -