బర్త్‪డే స్పెషల్‪.. NTR30 గ్లింప్స్ అదుర్స్‌..

198
- Advertisement -

ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్‌లో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‪ని మేకర్స్ వదిలారు.. తారక్ పుట్టినరోజు (మే 20)ను పురస్కరించుకుని అధికారికంగా ప్రకటన చేశారు.

యంగ్ టైగర్‪కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. చిత్రయూనిట్ ఓ గ్లింప్స్‪ని కూడా విడుదల చేసింది. ‘Fury of #NTR30’గా వచ్చిన ఈ గ్లింప్స్‪లో ఎన్టీఆర్ ఫేస్‪ని చూపించలేదు కానీ.. అతని పాత్రకు సంబంధించిన పవర్‪ని, అలాగే ఓ పవర్ ఫుల్ డైలాగ్‪ని వదిలారు.

ఎన్టీఆర్ అభిమానులు ఊహించని ఈ మాస్ ట్రీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రం నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో.. యువసుధ ఆర్ట్స్ పతాకంపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె నిర్మిస్తున్నారు.

- Advertisement -