టీ.ఆర్.యస్ యూకే నూతన కార్యవర్గ ప్రకటన..

249
- Advertisement -

టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల టిఆర్ఎస్ యూకే నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అనిల్ కూర్మాచలం నేతృత్వంలో యూకే లో మొట్ట మొదటగా టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసి గత 8 సంవత్సరాలుగా అటు తెలంగాణ ఉద్యమంలో ఇటూ బంగారు తెలంగాణ నిర్మాణంలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తూ వస్తుందని మహేష్ బిగాల తెలిపారు. త్వరలో అనిల్ కూర్మాచలంకు యూరోప్ (ఖండం) బాధ్యతలు అప్పజెప్పుతామన్నారు.

యూకే కార్యవర్గం పూర్తి వివరాలు : అధ్యక్షులు; అశోక్ గౌడ్ దుసారి,ఉపాధ్యక్షులు: నవీన్ రెడ్డి, శ్రీకాంత్ పెద్దిరాజు,ప్రధాన కార్యదర్శి: రత్నాకర్ కడుదుల,అడ్వైసరీ బోర్డు చైర్మన్: పోచారం సురేందర్ రెడ్డి,అడ్వైసరీ బోర్డు వైస్ చైర్మన్: సీకా చంద్రశేఖర్ గౌడ్,అడ్వైసరీ బోర్డు సభ్యులు: దొంతుల వెంకట్ రెడ్డి, విక్రమ్ రెడ్డి రేకుల, ప్రవీణ్ కుమార్ వీర, శ్రీనివాస్ కలకుంట్ల.కమ్యూనిటీ అఫైర్స్ చైర్మన్: సత్యం రెడ్డి కంది వైస్ చైర్మన్: శ్రీధర్ రావు తక్కళ్లపల్లి, మధుసూధన్ రెడ్డి గుద్దంటి.

NRI TRS UK

కార్యదర్శులు : సృజన్ రెడ్డి చాడ, హరి గౌడ్ నవాబుపేట్, సత్య చిలుముల, శ్రీకాంత్ జెల్ల.. సంయుక్త కార్యదర్శులు: సేరు సంజయ్, మల్లా రెడ్డి బీరం, సతీష్ రెడ్డి బండ, రమేష్ యేసంపల్లి,సురేష్ గోపతి.

అధికార ప్రతినిధులు: రవి కుమార్ రేటినేని,రవి ప్రదీప్ పులుసు,చిత్తరంజన్ రెడ్డి తంగెళ్ల, నవీన్ మాదిరెడ్డి.లండన్ ఇంచార్జ్: నవీన్ భువనగిరి, గణేష్ పాస్తం, సురేష్ బుడగం & భాస్కర్ మొట్ట.

కోశాధికారి: సతీష్ గొట్టిముక్కుల.మీడియా ఇంచార్జ్: సత్యపాల్ పింగిళి.ఐ టి కార్యదర్శి : వినయ్ ఆకుల.వెల్ఫేర్ ఇంచార్జ్ : రాజేష్ వర్మ.మెంబెర్ షిప్ ఇంచార్జ్: అశోక్ కుమార్ అంతగిరి.. ఈవెంట్స్ ఇంచార్జ్: వంశీ పొన్నం.

ఈస్ట్ లండన్ ఇంఛార్జ్: భరత్ బాశెట్టి,ప్రశాంత్ కటికనేని.వెస్ట్ లండన్ ఇంచార్జ్: నగేష్ రెడ్డి మారపల్లి.రీజినల్ కోఆర్డినేటర్: జితేందర్ రెడ్డి బీరం (వేల్స్ ), శివ కుమార్ (లీడ్స్).

ఎగ్జిక్యూటివ్ సభ్యులు : హరికృష్ణ వుప్పల, మహేందర్ రెడ్డి, అబ్దుల్ జాఫర్, రామ్ కలకుంట్ల, వేణు తాటికుంట, సంతోష్ కుమార్ ఆకుల నియమితులయ్యారు.

- Advertisement -