టి.ఆర్.యస్ యూకే నూతన కార్యవర్గ ప్రకటన

371
- Advertisement -

టీఆర్ఎస్ యూకే నూత‌న కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించారు టీఆర్ ఎస్ ఎన్నారై కో ఆర్డినేట‌ర్ మ‌హేశ్ బిగాల‌. ఈసందర్భంగా ఈకార్య‌క్ర‌మంలో ప‌లువురు యూకే లోని తెలంగాణ నేత‌లు పాల్గోన్నారు. నూత‌న అధ్య‌క్షుడిగా దూస‌రి అశోక్ గౌడ్ నియ‌మితుల‌వ్వ‌గా..ఉపాధ్య‌క్షుడిగా న‌వీన్ రెడ్డిని నియ‌మించారు. యూకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ర‌త్నాక‌ర్ క‌డుదుల, అడ్వైజ‌రీ బోర్డు చైర్మ‌న్ గా పోచారం సురేంద‌ర్ రెడ్డి, క‌మ్యూనిటీ అఫైర్స్ చైర్మ‌న్ గా స‌త్యం రెడ్డి కంది, వైస్ చైర్మ‌న్ గా శ్రీధ‌ర్ రావు త‌క్క‌ళ్ల‌ప‌ల్లి పలువురు స‌భ్యులకు ప‌దవులు ఇచ్చారు. ఇక మ‌రికొంత మందికి కూడా ప‌లు పొస్టుల‌ను ఇచ్చారు.

trs uk

కార్యదర్శులు : సృజన్ రెడ్డి చాడ, హరి గౌడ్ నవాబుపేట్, సత్య చిలుముల, శ్రీకాంత్ జెల్ల.

సంయుక్త కార్యదర్శులు: సేరు సంజయ్, మల్లారెడ్డి బీరం, సతీష్ రెడ్డి బండ, రమేష్ యేసంపల్లి, సురేష్ గోపతి.

అధికార ప్రతినిధులు: రవి కుమార్ రేటినేని, రవి ప్రదీప్ పులుసు, చిత్తరంజన్ రెడ్డి తంగెళ్ల, నవీన్ మాదిరెడ్డి.

లండన్ ఇంచార్జ్: నవీన్ భువనగిరి, గణేష్ పాస్తం, సురేష్ బుడగం, భాస్కర్ మొట్ట.

కోశాధికారి: సతీష్ గొట్టిముక్కుల.

మీడియా ఇంచార్జ్: సత్యపాల్ పింగిళి
ఐ టి కార్యదర్శి : వినయ్ ఆకుల
వెల్ఫేర్ ఇంచార్జ్ : రాజేష్ వర్మ
మెంబెర్ షిప్ ఇంచార్జ్: అశోక్ కుమార్ అంతగిరి
ఈవెంట్స్ ఇంచార్జ్: వంశీ పొన్నం

ఈస్ట్ లండన్ ఇంఛార్జ్: భరత్ బాశెట్టి,ప్రశాంత్ కటికనేని
వెస్ట్ లండన్ ఇంచార్జ్: నగేష్ రెడ్డి మారపల్లి.
రీజినల్ కోఆర్డినేటర్: జితేందర్ రెడ్డి బీరం(వేల్స్ ), శివ కుమార్ (లీడ్స్)

ఎగ్జిక్యూటివ్ సభ్యులు : హరికృష్ణ వుప్పల, మహేందర్ రెడ్డి, అబ్దుల్ జాఫర్, రామ్ కలకుంట్ల, వేణు తాటికుంట, సంతోష్ కుమార్ ఆకుల నియమితులయ్యారు.

- Advertisement -