సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు: ఎన్నారై టీఆర్ఎస్

99
- Advertisement -

రాష్ట్ర టీవీ, చలన చిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా అనిల్‌ కుర్మాచలం నియమితులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ స్విట్జర్లాండ్‌ సెల్‌ హర్షం వ్యక్తం చేసింది.ఉద్యమకారులకు సరైన గుర్తింపునిచ్చిన సీఎం కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఎన్నారై టీఆర్‌ఎస్ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు స్విట్జర్లాండ్‌ అధ్యక్షుడు శ్రీధర్‌ గందె.

ఇది ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్‌కు దక్కిన గౌరవమని టీఆర్‌ఎస్‌ అన్నారు. అనిల్‌ కుర్మాచలానికి, రెడ్కో చైర్మన్‌గా నియమితులైన టీఆర్‌ఎస్‌ మీడియా ఇన్‌చార్జ్‌ వై సతీశ్‌ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -