బీజేపీలో చేరిన ఎన్నారై బాలా త్రిపురసుందరి

145
bjp

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సమక్షంలో బీజేపీలో చేరారు ఎన్ఆర్ఐ బాలా త్రిపురసుందరి. ఉమ్మడి మహా బూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కు చెందిన బాల త్రిపుర సుందరి… లండన్ లో సాఫ్ట్ వేర్ కంపెనీలో పలు హోదాల్లో విధులు నిర్వర్తించారు. గత కొన్ని సంవత్సరాల క్రితం స్వదేశానికి తిరిగి వచ్చి వ్యాపార రంగంలో స్థిరపడ్డారు . పలు సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బాల త్రిపుర. బీజేపీ సిద్ధాంతాలు, విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు.