- Advertisement -
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో, నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్ గడువును 14 నుంచి 28 రోజులకు పెంచింది. ప్రైమరీ కంటాక్టులకు కరోనా టెస్టులు చేయాలని అధికారులకు తెలంగాణ సర్కార్ ఆదేశించింది.
- Advertisement -