టీఆర్ఎస్ నేతలకు సీఎం దసరా కానుక…

- Advertisement -
- Advertisement -

పలు దఫాలుగా రాష్ట్రంలో నామినేషన్ పోస్టుల భర్తీ చేస్తున్న సీఎం కేసీఆర్‌ దసరా కానుక నందించారు. పలువురు నేతలకు నామినేటెడ్ పదవులు ఇచ్చారు. రాష్ట్రంలో తొమ్మిది కార్పొరేషన్లకు చైర్మన్లను సీఎం ప్రకటించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో అటు ప్రజుల్లో.. ఇటు టీఆర్‌ఎస్ నేతల్లో నూతనోత్సాహం నెలకొంది.

పౌరసరఫరాల సంస్థ – పెద్ది సుదర్శన్‌రెడ్డి
టీఎస్ ఆగ్రోస్ – లింగంపల్లి కిషన్‌రావు
క్రీడాప్రాధికార సంస్థ – ఏ. వెంకటేశ్వర్ రెడ్డి
టీఎస్ ఐఐసీ – జి. బాలమల్లు,
గొర్రెలు, మేకలు అభివృద్ధి సంస్థ – రాజయ్య యాదవ్
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ – మర్రి యాదవరెడ్డి
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ – మందుల శామ్యూల్
నీటి పారుదల అభివృద్ధి సంస్థ – ఈద శంకర్‌రెడ్డి
అటవీ అభివృద్ధి సంస్థ – బండ నరేందర్‌రెడ్డి

cm kcr

- Advertisement -

Related Articles

Gallery

Most Popular

- Advertisement -

తాజా వార్తలు