నోకియా ఎక్స్‌ 6…ఫీచర్స్ ఇవే

290
Nokia X6
- Advertisement -

మొబైల్స్ తయారీదారు హెచ్‌ఎండీ గ్లోబల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ ‘నోకియా ఎక్స్6’ ను త్వరలో విడుదల చేయనుంది. రూ.13,830 ధరకు ఈ ఫోన్ లభ్యం కానుంది. ఇందులో 5.8 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 16, 5 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను అమర్చారు. వీటితో పవర్‌ఫుల్ క్వాలిటీ ఉన్న ఫొటోలు, వీడియోలను తీసుకోవచ్చు.

ప్రముఖ మొబైల్స్ తయారీదారు హెచ్‌ఎండీ గ్లోబల్ కొత్త స్మార్ట్ ఫోన్ నోకియా ఎక్స్6 ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. బ్లూ, బ్లాక్, సిల్వర్ రంగుల్లో 4/6 జీబీ ర్యామ్ వేరియెంట్లలో వినియోగదారులకు లభించనుంది. మోడల్‌ని బట్టి ధర రూ.13,830, రూ.15,980, రూ.18,090గా ఉంది. 5.8 ఇంచుల భారీ డిస్‌ప్లేతో పాటు 6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను అమర్చారు.

Image result for nokia x6

నోకియా ఎక్స్6 ఫీచర్లు…

5.8 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్
16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
ఫింగర్‌ప్రింట్ సెన్సార్
డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ
డ్యుయల్ బ్యాండ్ వైఫై
4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
బ్లూటూత్ 5.0
యూఎస్‌బీ టైప్ సి
3060 ఎంఏహెచ్ బ్యాటరీ
క్విక్ చార్జ్ 3.0
ఫాస్ట్ చార్జింగ్

- Advertisement -