తెరపై జీవితం వేరు, తెర వెనుక జీవితం వేరు. సినిమా రంగంలో రాణించాలంటే కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎన్నో చేదు అనుభవాలు ఎదురవుతాయి. అన్నిటినీ తట్టుకునే ధైర్యం ఉంటేనే ఇక్కడ నిలబడగలరు. సంచలనాల రాధికా ఆప్టే దీంతో ఏకీభవిస్తోంది. తన జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని సంచలన వ్యాఖ్యలు చేసింది.
రాధిక ఆప్టేకు సంబంధించిన రియల్ న్యూడ్ వీడియో క్లిప్ ఒకటి నెట్లో లీక్ అయిన సంగతి తెలిసిందే. ఆమె తన రహస్య అంగాలను ప్రదర్శిస్తూ ఉన్న సదరు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్లా వ్యాపించింది. ఈ న్యూడ్ వీడియో క్లిప్ గురించి ఆమె లైట్ తీసుకుంది. చూస్తే చూడండి నాకేటి సిగ్గు అన్నచందంగా స్టేట్మెంట్ ఇచ్చేసింది. గతంలోనూ రాధిక ఆప్టే పేరుతో కొన్ని నగ్న ఫోటోలు ఇంటర్నెట్లో హల్ చల్ చేసాయి. అయితే అవి తనవి కాదని, తన ఫేసును మార్పింగ్ చేసి ఎవరో ఫేక్ ఫోటోలు సృష్టించారని వివరణ ఇచ్చింది.
అందరిలానే నాక్కూడా చాలా సినిమా కష్టాలు ఎదురయ్యాయి. అయితే అవకాశం కోసం ఎప్పుడూ పెడదారి తొక్కలేదు. పరిశ్రమకు వచ్చిన కొత్తలో దక్షిణాదికి చెందిన ఒకడు ఫోన్ చేసి రూమ్‌కి రమ్మన్నాడు. చపలత్వాన్ని ప్రదర్శించాడు. అంతే కోపం నషాళానికి అంటింది. వెంటనే నిలబెట్టి కడిగేశాను. ఆడవాళ్లను చీప్‌గా చూడటం మానేయమని చెంపదెబ్బ కొట్టినట్లు సమాధానం చెప్పా. సినిమాలపై మక్కువతో పాత్రల అవసరం మేర నడుచుకుంటాను తప్ప, తప్పుగా అర్థం చేసుకుని తింగరి వేషాలు వేస్తే మాత్రం దుమ్ము దులిపేస్తానని ఓ ఇంటర్వ్యూలో ఫైర్ అయింది రాధిక.
మెయిన్ స్ట్రీమ్ సినిమాలతో మెసేజ్ చెప్పాలంటే కొంచెం కష్టమైన పనేనంటుంది రాధికా ఆప్టే. పోనీ, కష్టపడి మెసేజ్ ఇద్దామనుకుంటే, ఆ సినిమా కోసం పెట్టిన బడ్జెట్ నేపథ్యంలో కమర్షియల్ అంశాలు తప్పనిసరైపోతాయనీ, తద్వారా కాన్సెప్ట్ దెబ్బ తింటుందని రాధికా ఆప్టే అభిప్రాయపడింది. మెసేజ్ ఓరియెంటెడ్ అటెంప్ట్ చెయ్యాలంటే దానికి పెర్‌ఫెక్ట్ ప్లాట్ ఫామ్ షార్ట్ ఫిలింస్ మాత్రమేనని స్పష్టం చేసిందీ బ్యూటీ.
తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో బిజీగా వుండడమే కాదు, అడపా దడపా షార్ట్ ఫిలింస్‌లోనూ హాట్ హాట్‌గా నటించి సంచలనాలు సృష్టించడంలో రాధికా ఆప్టే రూటే సెపరేటు. ‘పర్చేద్’ సినిమా ఏ స్థాయిలో సంచలనాలకు తెరలేపింద ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే రాధికా ఆప్టే నటించిన ‘అహల్య’ అప్పట్లో పెద్ద హిట్. చెప్పుకుంటూ పోతే చాలా షార్ట్ ఫిలింస్ ఉన్నాయి ఆమె నటించినవి.