- Advertisement -
హైకోర్టులో నటుడు మోహన్ బాబుకు చుక్కెదురైంది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్‌పై దాడి కేసులో..మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.
సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా.. ఆదేశాలు ఇవ్వాలని కోరారు మోహన్‌బాబు తరపు న్యాయవాది. కౌంటర్ దాఖలు చేశాకే తీర్పు ఇస్తామని…తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది న్యాయస్థానం.
Also Read:డేటింగ్ రూమర్స్‌పై స్పందించిన విజయ్!
- Advertisement -