- Advertisement -
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. కవిత దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను తిరస్కరించింది రౌస్ అవెన్యూ న్యాయస్థానం.తన కుమారుడి పరీక్ష నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు కవిత. దీనిపై ఈ నెల 4 ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం..తీర్పును ఇవాళ వెలువరించారు. మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దన్న ఈడీ వాదనతో ఏకీభవించారు న్యాయమూర్తి.
కవిత 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ రేపటితో ముగియనుంది. ఇక కవిత సాధారణ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 20న వాదనలు విననుంది న్యాయస్థానం.
Also Read:వేసవిలో ఈ పండ్లు తింటే.. నో డీహైడ్రేషన్!
- Advertisement -