- Advertisement -
తెలంగాణలో కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్లు అమ్మకాలు నిలిపివేసింది యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించకపోవడంతో కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్ల అమ్మకాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్. బిర్యానీ బీర్ల కోసమే ఇదంతా అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు.
- Advertisement -