- Advertisement -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటారు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి.రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నల్గొండ జిల్లా SP రంగనాథు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటారు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి .ఈ సందర్భంగా ములుగు జిల్లా SP మరియు జగిత్యాల జిల్లా కలెక్టర్ ను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
- Advertisement -