పిక్ టాక్ : వెల్లువలా పరువాల జాతర

21
- Advertisement -

తెలుగు ప్రేక్షకులకు హాట్ హీరోయిన్ ‘నియా శర్మ’ పెద్దగా పరిచయం లేదు. అయితే, సోషల్ మీడియా ప్రేక్షకులకు సుపరిచితమే. పలు చిత్రాల్లో నటించి మెప్పించినా ఈ ముద్దుగుమ్మ పెద్ద స్థాయిలో హిట్ దక్కించుకోలేకపోయింది. ఐతే, విభిన్న సినిమాలతో ‘నియా శర్మ’ మాత్రం ఆడియన్స్ ను అలరిస్తూ వస్తోంది. ప్రస్తుతం ‘నియా శర్మ’ హిందీలో వరుస ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఈ క్రమంలో ‘నియా శర్మ’ రోజురోజుకు తన వస్త్రాధారణ పూర్తిగా మార్చేస్తోంది. గ్లామర్ షోకు ప్రాధాన్యత ఉండే అవుట్ ఫిట్లలో మెరుస్తూ ‘నియా శర్మ’ మంటలు రేపుతోంది.

తాజాగా కూడా ‘నియా శర్మ’ పంచుకున్న ఫొటోస్ స్టన్నింగ్ గా ఉన్నాయి. ఒకప్పుడు పద్ధతిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మాత్రం హాట్ హాట్ గా ఫొటో షూట్లు చేస్తూ అదరగొడుతోంది. పింక్ అవుట్ ఫిట్ లో మెరిసిన ‘నియా శర్మ’.. గ్లామర్ మెరుపులు మెరిపించి మెస్మరైజ్ చేసింది. డ్రెస్ ను జారవేర్చుతూ టాప్ అందాలను మెరిపిస్తూ అదరగొట్టింది. కిర్రాక్ స్టిల్స్ తో చూపు తిప్పుకోకుండా చేసింది. దీంతో, నెటిజన్లు ‘నియా శర్మ’ పై హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు.

ఏది ఏమైనా ఈ మధ్య ‘నియా శర్మ’ ఎక్స్ పోజింగ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ఈ బోల్డ్ లేడీ టూ పీస్ డ్రెస్ ల్లో మైండ్ బ్లాక్ చేయడంలో మాస్టర్ డిగ్రీ చేసింది. తాజాగా డిజైనర్ డ్రెస్ లో క్లీవేజ్ షో.. ముఖ్యంగా ఎద అందాలు వెల్లువలా పరువాల జాతర చేస్తున్నట్లు.. మధ్యలో ఆ క్లీవేజ్ షోలో సన్నటి దారిని కూడా అమ్మడు బాగా చూపించేసింది. మొత్తానికి కవ్వించే ఫోజులతో ‘నియా శర్మ’ చూపు తిప్పుకోకుండా చేసిందీ. మరి నియా శర్మ హాట్ లుక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.

Also Read:చింతపండుతో ఉపయోగాలు తెలుసా?

- Advertisement -