- Advertisement -
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అద్భుతమైన క్యాచ్ పట్టాడు టీమిండియా ప్లేయర్ నితీశ్ కుమార్. రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్ బౌలింగ్‌లో ఓపెనర్ చందర్‌పాల్ కొట్టిన బంతిని స్క్వేర్ లెగ్‌లో పక్షిలా గాలిలోకి ఎగిరి అందుకున్నాడు నితీశ్.
నితీశ్ పట్టిన క్యాచ్‌ను షేర్ చేసింది బీసీసీఐ. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗖𝗔𝗧𝗖𝗛. 👏
Nitish Kumar Reddy grabs a flying stunner 🚀
Mohd. Siraj strikes early for #TeamIndia ☝️
Updates ▶️ https://t.co/MNXdZceTab#INDvWI | @IDFCFIRSTBank | @NKReddy07 pic.twitter.com/1Bph4oG9en
— BCCI (@BCCI) October 4, 2025
Also Read:విజయ్ రాజకీయ నాయకుడు కాదు..నటుడే!
- Advertisement -

