మొక్కలు నాటిన నిర్మల్ జాయింట్ కలెక్టర్..

277
nirmal
- Advertisement -

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ కు రాష్ట్రవ్యాప్తంగా పలువురు స్పందించి మొక్కలు నాటుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా జాయింట్ కలెక్టర్ రమేష్ విసిరిన గ్రీన్ చాలెంజ్ కు నిర్మల్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ. భాస్కర్ రావు స్పందించి ఇవాళ కలెక్టరేట్లో మొక్కలు నాటారు.

మొక్కలు నాటి అతను మరో ముగ్గురికి ఆసిఫాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ రాంబాబు, జనగామ జిల్లా జాయింట్ కలెక్టర్ మధు, నిర్మల్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారికి వెంకటేశ్వర్లు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.

- Advertisement -