నిక్కీ తంబోలి.. పాపం నిత్యం ఎన్ని బికినీ వేషాలు వేసినా 2023 మొత్తం ఖాళీగానే ఉంది. ఇప్పుడు 2024 వంతు వచ్చింది. మళ్ళీ అందాల ఆరబోతకు తెర లేపింది నిక్కీ. ఆఫర్స్ కోసం నిక్కీ తంబోలి పాట్లు చూసి.. పాపం అనుకోవడం తప్పా.. అమ్మడుకి మేకర్స్ మాత్రం ఛాన్స్ లు ఇవ్వడం లేదు. అసలు గ్లామర్ పరంగా తిరుగులేని బ్యూటీ నిక్కీ తంబోలి. అయినా, ఆమె మాత్రం హిట్ లేని హీరోయిన్ గానే మిగిలిపోయింది. అందుకే, ఇటీవల నిక్కీ తంబోలి సోషల్ మీడియాలో అందాల ఆరబోత పెంచుతోంది.
ముఖ్యంగా గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ఇటు ఇన్స్టాగ్రామ్ లో కూడా నిక్కీ తంబోలి ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మొత్తానికి, తన గ్లామర్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది ఈ బ్యూటీ. ఫ్యూచర్ లో నిక్కీ తంబోలికి ఎలాంటి ఆఫర్స్ వస్తాయో చూడాలి. మరింత అందంగా, హాట్ గా ఉండే ఫోటో షూట్స్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. తన అవకాశాల దాహాన్ని నిక్కీ తన గ్లామర్ రూపంలో చూపిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
అయితే, ఎంతగా అందాలు పరిచినా నిక్కీ తంబోలికి ఆఫర్స్ మాత్రం రావడం లేదు. ఈ క్రమంలోనే మరింతగా రెచ్చిపోయింది. తాజాగా నిక్కీ తంబోలి మరోసారి తన అందాల వేడి చూపించింది. కనీవినీ ఎరుగని విధంగా అట్రాక్ట్ చేస్తున్న బికినిలో మైండ్ బ్లోయింగ్ ఫోజులు ఇచ్చింది. నిలువెల్లా సొగసు చూపిస్తూ కురాళ్లని ఉడికిస్తోంది. నిక్కీ తంబోలి అందాలు చూపిస్తుంటే నెటిజన్లు కొంటెగా కామెంట్స్ పెడుతున్నారు. ఆమె పరువాలకి చిలిపి కామెంట్స్ తో పేర్లు పెడుతున్నారు. నిక్కీ తంబోలి మా నరాలు తెగిపోతున్నాయి అంటూ కామెంట్ చేస్తున్నారు. నాభి సొగసుపై నెటిజన్లు రెచ్చిపోతూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read:కన్నుల పండువగా ‘నా సామిరంగ