పిక్ టాక్ : కిల్లింగ్ లుక్‌లో మెగా డాటర్!

45
- Advertisement -

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక బ్యాక్ అందాలు చూపిస్తూ లాక్‌ చేస్తోంది. పలుచని లైట్ పింక్ కలర్ డ్రెస్ లో తన లేలేత సొగసుతో పిచ్చెక్కించే పోజులు ఇచ్చింది. తన గ్లామర్‌ షోతో సంచలనంగా మారాలని నిహారిక కలలు కంటుంది. నెమ్మదిగా సినిమాలు చేసి ఆడియెన్స్ ని అలరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మెగా హీరోయిన్ అయినప్పటికీ ఆ కట్టుబాట్లని నిహారిక ఎప్పుడో బ్రేక్‌ చేసింది. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిలు సహజంగా అందాల ఆరబోతకు దూరంగా ఉంటారు. చాలా వరకు ట్రెడిషనల్‌ లుక్‌లోనే కనిపిస్తారు. కానీ, ఈ అమ్మడు మాత్రం తనకు అవి వర్తించవు అని చాటి చెబుతుంది.

ప్రారంభం నుంచి నిహారిక బోల్డ్ గా ఫోటో షూట్లు చేస్తూ షాకిస్తుంది. అందాలను సాధ్యమైనంత వరకు ఆరబోస్తూ తన గ్లామర్‌ ఫోటోలను ప్రేక్షకులకు పంచుతుంది. ఆ మధ్య నిహారిక వదిలిన బోల్డ్ లుక్స్ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. మొత్తానికి అందాలను దాచుకోకుండా పంచుకుంటూ నిహారిక ఫ్యాన్స్ ని అలరిస్తుంది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఈ క్రమంలోనే నిహారిక మరోసారి రెచ్చిపోయింది. డిజైనర్ డ్రెస్ లో హోయలు పోయింది. పలచని డ్రెస్ లో ఆమె అదిరిపోయే పోజులిచ్చింది. కిల్లిర్‌ లుక్‌లో కుర్రాళ్ల కొంప కొల్లేరు చేసింది.

ముఖ్యంగా బ్యాక్‌ అందాలు చూపిస్తూ నెటిజన్లకి పిచ్చెక్కిస్తుంది. అయితే ఇందులో తన వొంపులతో మరింత మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. ఇదంతా కాకుండా నిహారిక తన టాప్ క్లీవేజ్ ను ఆవిష్కరించడం విశేషం. దీంతో, ప్రస్తుతం నిహారిక ఫోటోలు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ, నిహారిక బ్యూటీ నీట్‌గా సోషల్‌ మీడియాలో సెగ లేపుతుందని, ఘాటు అందాలు చూపిస్తూ లాక్‌ చేసిందని అంటున్నారు. కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ఇంతకీ, నిహారిక క్యూట్ అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:కిడ్నీ వ్యాధులను..తగ్గించుకోండిలా!

- Advertisement -