పిక్ టాక్ : అందాల రచ్చ లేపుతున్న నిధి

18
- Advertisement -

హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో అందాల వర్షం కురిపిస్తోంది. నెమ్మదిగా గ్లామర్ హీట్ పెంచుతూ పోతోంది. ఒక్కోరోజు ఒక్కోలా దర్శనమిస్తూ మతులు చెడగొడుతోంది. నెట్టింట రచ్చరచ్చ చేస్తోంది. ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో నిధి అగర్వాల్ ఇలా వరుస ఫొటోషూట్లతో నెట్టింట అందాల దుమారం రేపుతుంది. అయినా బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫొటోలను పంచుకోవడంలో నిధి అగర్వాల్ తర్వాతే ఎవరైనా. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఘాటు అందాలతో కుర్రాళ్ల మతులు చెడగొట్టేలా ఫోజులిచ్చింది.

బ్లాక్ హాట్ డ్రెస్ ధరించిన ఈ ముద్దుగుమ్మ మితిమీరిన అందాల ప్రదర్శన చేసింది. మత్తెక్కించే చేష్టలతో చూపు తిప్పుకోకుండా చేసింది. బ్రా లాంటి టాప్, స్కర్ట్ ధరించి టాప్ టు బాటమ్ అందాల విందు చేసింది. అదే సమయంలో రిలాక్స్ అవుతున్నట్లు అంతలోనే విరహ వేదనను ఆస్వాదిస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వెండితెరపై ఇప్పుడిప్పుడే నిధి అగర్వాల్ మళ్లీ ఫామ్ లోకి రావడానికి బాగానే కసరత్తులు చేస్తోంది. ఇదే సమయంలో ఇలా సోషల్ మీడియాలోనూ మెరుస్తూ ఆకట్టుకుంటోంది.

Also Read:భారత్ పేరు మార్పుపై ఐరాస!

ముఖ్యంగా అందాల జాతరతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. ముఖ్యంగా ఈ ఫొటోల్లో టాప్ డ్రెస్ లో నుంచి నిధి పరువాల తన్నుకొస్తుండగా కిర్రాక్‌ గా అనిపిస్తోంది. మొత్తమ్మీద బ్రా కూడా దాయలేని ఎద అందాలతో నిధి అగర్వాల్ ఆటం బాంబ్‌లా పేలింది. మరి కుర్రాళ్లని తన అందాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న నిధి అగర్వాల్ కి ఇకనైనా కాలం కలిసి వస్తోందా ?. చూడాలి. ఇంతకీ నిధి అగర్వాల్ కొత్త ఫోజుల పై మీరూ ఓ లుక్కేయండి.

Also Read:‘మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి’ పరిస్థితేంటి ?

- Advertisement -