అందాల నిధి….సోగసు చూడతరమా!

33
nidhi

హిందీ సినిమా ‘మున్నామైఖెల్‌’తో సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన బ్యూటీ నిధి అగర్వాల్. తొలి సినిమాతోనే అందాలు ఆరబోసి అదరగొట్టింది. ఆ సినిమా నుండి కేవలం నటన మాత్రమే కాకుండా అందాలతోను అదరగొడుతోంది నిధి. ఇక ‘సవ్యసాచి’తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నిధి…తర్వాత పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీలో నటించి సూపర్ హిట్ అందుకుంది.

లాక్‌డౌన్ సమయంలో షూటింగ్స్, బిజీ షెడ్యూళ్లు లేకపోవడం ఇంటి వద్ద కాలక్షేపం చేస్తోంది నిధి . తరచుగా తన హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారు గుండెలు పిండెస్తున్న ఈ బ్యూటీ….తాజాగా మరోసారి అందాల ఆరబోతకు పని పెట్టేసింది. తన యద అందాలతో మరోసారి సోషల్ మీడియా క్వీన్ అనిపించుకుంది.