న్యూస్ అప్‌డేట్స్ @ 1 PM

105
live news
- Advertisement -

1 దేశంలో 24 గంటల్లో 86,498 కరోనా కేసులు నమోదు, 2123 మంది మృతి
2.వాలెంటీర్ల ద్వారా ఇంటింటికి ఆనందయ్య మందు పంపిణి
3.ఏపీలో జగనన్న తోడు రెండో విడత ప్రారంభం
4.క్యూర్‌ఫిట్‌లో రూ.545 కోట్ల పెట్టుబడి…టాటాకు వాటా
5.పెద్దలు టీకా వేయించుకుంటేనే చిన్నారులకు రక్ష
6.మృగశిర కార్తె….చేపలకు భారీ డిమాండ్
7.ఏపీలో రెండో రోజుకు చేరిన నర్సుల ఆందోళన,ఉద్యోగ,ఆర్ధిక భద్రత కల్పించాలని డిమాండ్
8.వైఎస్ వివేకా హత్యకేసులో రెండవ రోజు సీబీఐ విచారణ
9.మధ్యప్రదేశ్‌లో జూన్ 15 వరకు లాక్ డౌన్ పొడగింపు
10.కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలిసిన బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి

- Advertisement -