న్యూస్ అప్ డేట్ @11am

5
- Advertisement -

1. రాష్ట్రంలో వరదలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
2. వరద ప్రభావిత ప్రాంతాలకు సీఎం రేవంత్. ఖమ్మం జిల్లా టూర్
3. సాగర్ లెఫ్ట్ కెనాల్ కు రెండు చోట్ల గండ్లు
4. వరదల తాకిడికి 150 కి పైగా రైళ్ల రద్దు, 200 రైళ్లను దారి మళ్లింపు
5. ఇంటికన్నే వద్ద ట్రాక్ పునరుద్దరణ పనులు వేగవంతం
6. ఎస్సారెస్పీకి పోటెత్తుతున్నవరద, 8 గేట్ల ఎత్తివేత. 34,853 క్యూ సెక్కుల నీటి విడుదల
7. కోదాడ, హుజుర్ నగర్ లో మంత్రి ఉత్తమ్ పర్యటన
8. వర్షాల్లో మంత్రి సీతక్క సహాయక చర్యలు
9. నష్టం అంచనాల్లో అధికార బందాలు
10. వైస్సార్ వర్థంతి వేడుకలు, ఇడుపులపాయలో జగన్, షర్మిల నివాళులు, తెలంగాణలో సీఎం, మంత్రుల నివాళి
11. ఏపీకి మరో తుఫాన్ ముప్పు , ఈనెల 6, 7 తేదీలలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ?
12. నీట మునిగిన విజయవాడ.. ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

Also Read:సీఎం రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి ఫోన్

- Advertisement -