GIC:హరితసేనలో నూతన వధూవరులు

5
- Advertisement -

మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా హరితసేన కార్యక్రమంలో పాల్గొని స్టేట్ కో ఆర్డినేటర్ బోజనరాయన ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా వెల్పూర్ మండల నడికుడి గ్రామంలో మొక్కలు నాటారు నూతన వధూవరులు గుడల వంశి వేదశ్రీ.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన హరిత సేన కార్యక్రమంలో పాల్గొని మా పెళ్లి సందర్భంగా మొక్కలు నాటడం జరిగింది ఏదయినా శుభకార్యం మొదలుపెట్టేముందు ప్రతి ఒక్కరు మొక్కలు నాటలని తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న గుడాల భూచ్చేనా చిన్న భూదేవి ఆకుల బుమన్న గంగు నాయకయ్య రాజన్న పెద్ద భూదేక్కా వారి కుటుంబ సభ్యులు మరియు ఉప సర్పంచ్ రాజు నరేందర్ బాలు ఆకుల రాజు నికీల్ సుబ్బు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -