- Advertisement -
చైనా సోషల్ మీడియా టిక్ టాక్‌పై న్యూయార్క్‌లో నిషేధం విధించారు. న్యూయార్క్ నగరంతోపాటు పలు నగరాల్లో భద్రతా సమస్యలను ఉటంకిస్తూ, ప్రభుత్వ యాజమాన్యంలోని పరికరాలపై టిక్‌టాక్‌ను బ్యాన్ చేశారు. సాంకేతిక నెట్‌వర్క్‌లకు భద్రతా ముప్పును కలిగిస్తుందని గుర్తించామని…అందుకే న్యూయార్క్ సిటీ ఏజెన్సీలు యాప్‌ను 30 రోజుల్లోగా తీసివేయాలని అధికారులు సూచించారు.
టిక్‌టాక్ ను 150 మిలియన్లకు పైగా అమెరికన్లు ఉపయోగిస్తున్నారు. యూఎస్ యూజర్ డేటాను చైనీస్ ప్రభుత్వంతో పంచుకోలేమని, టిక్‌టాక్ వినియోగదారుల గోప్యత,భద్రతను రక్షించడానికి గణనీయమైన చర్యలు తీసుకున్నట్లు న్యూయార్క్ మేయర్ తెలిపారు. దాదాపు సగం మంది అమెరికన్ పెద్దలు టిక్‌టాక్‌పై నిషేధానికి మద్దతు ఇస్తుండటం విశేషం.
Also Read:‘మిస్టర్ ప్రెగ్నెంట్’…మంచి సినిమా
- Advertisement -