న్యూ ఇయర్‌..1358 మంది ఉక్రెయిన్ పౌరులు రిలీజ్!

1
- Advertisement -

ఉక్రెయిన్ – రష్యా మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో నూతన సంవత్సరం కానుకగా రష్యన్‌ చెర నుంచి 1358 మంది సైనికులు, పౌరులను సురక్షితంగా తిరిగి తీసుకొచ్చామని తెలిపారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.

ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన జెలెన్‌స్కీ..ఇందుకు మా సైనికుల బృందం తీవ్రంగా శ్రమించిందన్నారు. 2025లోనూ ఇలాంటి శుభవార్తలు వినాలని ఉందని..రష్యాతో యుద్ధం ముగియాలని ఆకాంక్షించారు.

 

Also Read:అక్షరం మార్పు కోసం 1000 కోట్లా?

- Advertisement -