మళయాళ సిని నటి భావన పై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే మరి ఈ కేసు ఊహించని మలుపులు తిరుగుతుంది.ఈ కేసులో ప్రముఖ మళయాళ నిర్మత అంటో జోసెఫ్ హస్తం ఉందని అనుమానలు వేలువడుతున్నాయి.మళయాళ నటి భావన కిడ్నప్,అత్యాచారం జరిగిన రోజు రాత్రి ఈ సంఘటనకు ప్రధాన సుత్రధారి రౌడి షీటర్ సునీల్‌కుమార్ అలియాస్ పల్సర్ సునితో అంటో జోసెఫ్ తరచూ ఫోన్‌లో మాట్లాడినట్లు పలు టీవీ చానెళ్లు తెలిపాయి.నిర్మత జోసెఫ్ సహాయంతోనే సునిల్‌కుమార్ తప్పించుకున్నట్టు వెల్లడించాయి.
ఈ ఘటన పై అంటో జోసెఫ్‌ను పోలిసులు ఇంకా ఎందకు ప్రశ్నించలేదు…సునీల్‌కుమార్‌తో చివరిగా నిర్మత ఫోన్‌లో మాట్లడినట్టు, తర్వత సునీల్‌కుమార్ ఫోన్ ఆఫ్ చేసినట్టు,కాల్ రికార్డ్స్‌తోపాటు పోలిసులు ద్రువీకరిస్తున్నారు.ఒక సినియర్ జర్నలిస్టు ఉల్లేక్ ఫేస్‌బుక్‌లో ప్రశ్నించాడు. మరి పోలీసులు కుడా ఈ ఘటన పై దర్యప్తు ముమ్మరం చేశారు.సిని ప్రముఖుల హస్తం ఉందని తెలియడంతో కేరళ క్రైం బ్రాంచ్ ఐజీ దినేంద్ర కశ్యప్ జోక్యం చేసుకొని కేసును అన్ని కోణాల్లో విచారణ మొదలు పెట్టారు.
మళయాళ సిని నటి కిడ్నాప్,అత్యాచారం కేసు నేపధ్యంలో చిత్రపరిశ్రమకు నేరసామ్రాజ్యనికి సంబంధాలు వేలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుకు సంబందించి మొత్తం ఏడుగురు నిందితులను పోలీసులు గుర్తించారు.ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేయగా ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సునీల్‌కుమార్ పరారీలోనే ఉన్నాడు.ఇతని తోపాటు సహా నిందితులు ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సంఘటనతో మాలీవుడ్‌తో నేరసామ్రాజ్యానికి ఉన్న చీకటి సంబందాలు చర్చనీయాంశమయ్యాయి.