కేటీఆర్ ఐటీ..హరీష్ ఆర్ధిక..మంత్రుల శాఖలు ఇవే

559
New Ministers telangana
- Advertisement -

ఈరోజు సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమక్షంలో ఆరుగురు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, సత్యవతి, గంగుల కమలాకర్, పువ్వాడలు కొత్త మంత్రులుగా ప్రమాణం చేశారు. కొత్తగా మంత్రులుగా ప్రమాణం చేసిన ఆరుగురు మంత్రులకు శాఖలను కేటాయించారు. జగదీశ్వర్ రెడ్డికి విద్యుత్ శాఖను కేటాయించారు.

హరీష్ రావు – ఆర్ధికశాఖ

కేటీఆర్ – మున్సిపల్, ఐటి, మైనింగ్, పరిశ్రమల శాఖలు

సబితా ఇంద్రారెడ్డి – విద్యాశాఖ

గంగుల కమలాకర్ – పౌరసరఫరాలు, బీసీ సంక్షేమం,

సత్యవతి రాథోడ్ – గిరిజన, మహిళా, శిశుసంక్షేమం

పువ్వాడ అజయ్ కుమార్ – రవాణాశాఖ

Ts Ministers

- Advertisement -