పీఆర్సీ జీవోల జారీకి సర్వం సిద్ధం..

160
Telangana
- Advertisement -

సీఎం కేసీఆర్ పీఆర్సీ పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో పీఆర్సీ తీర్మానం ఆమోదించింది. పీఆర్సీ క్యాబినెట్ తీర్మానం పింక్ నోట్ ఆర్థికశాఖకు చేరింది! ఈనేపథ్యంలో జీవోల జారీకి సర్వం సిద్ధం చేసింది. అయితే ఇవాళ అమావాస్య కావడంతో పీఆర్సీ ఉత్తర్వులు ఆగిపోయ్యాయి. శనివారం ఏ క్షణమైనా ఆర్డర్స్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. మరోవైపు అమావాస్య నేపథ్యంలో ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల బదిలీలు కూడా శనివారం తరవాతే జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -