మోడీ కేబినెట్ ఇదే….!

377
modi cabinet
- Advertisement -

ఈ నెల 30న రెండోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు నరేంద్రమోడీ. సాయంత్రం 7 గంటలకు జరిగే ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి వివిధ దేశాల అధినేతలతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు,వివిధ పార్టీల నేతలు హాజరుకానున్నారు. మోడీతో పాటు ఎవరెవరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొంతమంది పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆ జాబితా ప్రకారం అపర చాణక్యుడు అమిత్‌ షాను కేబినెట్లోకి తీసుకోవడం దాదాపుగా ఖాయమైంది.

క్రీడా శాఖమంత్రిగా -గౌతమ్ గంభీర్
ఫారన్‌ మినిస్ట్రి-స్మృతి ఇరానీ
ఫైనాన్స్ మినస్టర్‌- జయంత్ సిన్హా
రక్షణశాఖ మంత్రిగా-రాజీవ్ ప్రతాప్ రూడీ
హోమ్ మిస్టర్‌-అమిత్ షా
కామర్స్ మినిస్టర్ – వరుణ్ గాంధీ
రైల్వే-పియూష్ గోయల్
వ్యవసాయ శాఖ -రాజ్ నాథ్‌ సింగ్
మానవవనరుల శాఖమంత్రి -నిర్మలా సీతారామన్
రోడ్డు,రవాణా -నితిన్ గడ్కరీ
పరిశ్రమల శాఖ -అరవింద్ సావంత్

పార్లమెంటరీ మినిస్టర్- షానావాజ్ హుస్సేన్
మినిస్ట్రీ అఫైర్: ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ
సివిల్ ఎవియేషన్: పవన్ వర్మ(జేడీయు)

సమాచార,బ్రాడ్ కాస్టింగ్: బబూల్ సుప్రీయో
పెట్రోలియం – కిరణ్ రిజు

విద్యుత్ – డాక్టర్ అరవింద్
ఫ్యామిలీ ప్లానింగ్ – అనంత్ కుమార్ హెగ్డే
రూరల్ డెవలప్ మెంట్ -శివరాజ్ సింగ్ చౌహాన్
ఎంపవర్ మెంట్ -మినాక్షి లేఖీ
అర్బన్ డెవలప్ మెంట్- గోపాల్ శెట్టి

లా మినిస్టర్ -రవిశంకర్ ప్రసాద్
ఫుడ్ ప్రాసెసింట్- చిరాగ్ పాశ్వన్
టూరిజం -అనురాగ్ ఠాకూర్
మేకిన్ ఇండియా -దర్మేంద్ర ప్రధాన్
హెల్త్ -జేపీ నడ్డా
కోల్ అండ్ మినరల్- గిరిరాజ్ సింగ్
స్కిల్ ఇండియా -జయవర్దన్ రాథోర్
ఎన్విరాన్ మెంట్ -సదానంద గౌడ
సైన్స్ అండ్ టెక్నాలజీ -హరిప్రియ సురేష్
లెబర్ మినిస్ట్రి: అనుప్రియ పటేల్
పంచాయత్ రాజ్:దుశ్యంత్ సింగ్
టెక్స్ టైల్స్ : సరోజ్ పాండే
కన్సుమర్ అఫైర్స్: హర్‌కిరాత్ కౌర్
కెమికల్ మినిస్టర్ -హర్షవర్థన్
ఎంప్లాయ్‌మెంట్ -జనరేషన్ రామ్ మాధవ్
బీజేపీ అధ్యక్షుడిగా భూపేంద్ర యాదవ్.

- Advertisement -