మహేష్‌ హీరోయిన్‌పై నెటిజన్లు ఫైర్‌..!

588
Rashmika
- Advertisement -

హీరోయిన్ రష్మిక మందన టాలీవుడ్‌లో వరుస హిట్లతో దూసుకుపోతోంది. ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ సినిమాలతో భారీ హిట్ అందుకుంది. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం అల్లు అర్జున్‌కు సరసన ‘ఐకాన్’ సినిమాలో నటిస్తున్నారు. అయితే వరుస షూటింగ్స్‌లో భాగంగా ఈ అమ్మడు అటూ ఇటూ జర్నీలు చేస్తుండడంతో ఎక్కువగా ఎయిర్‌పోర్ట్స్ దగ్గరే కనిపిస్తున్నారు. అయితే తాజా రష్మిక హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచింది. ముందున్న ఫొటోగ్రాఫర్లు ఫొటోలు ఆమె ఫొటలు, వీడియోలు తీస్తుంటే.. రష్మిక డ్యా్న్సులు వేస్తూ లోపలికి వెళ్లిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.

ఇది చూసిన నెటిజన్లు రష్మికపై ఫైర్‌ అవుతున్నారు. రెండు హిట్లు వచ్చినంత మాత్రన అంత ఓవరాక్షన్ అవసరమా అని కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు గతంలో చిత్రాలతో రష్మిక బాగానే అకట్టుకుంది. కానీ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా రిలీజ్ అయిన అనంతరం ఆమెకు నెగటీవ్ ఇమేజ్ వస్తోంది. ఎందుకుంటే ఈ మూవీలో మహేష్ సరసన ఈ భామ ఓవరాక్షన్ చేసిందని ఆడియెన్స్ అభిప్రాయపడుతున్నారు. సినిమా చూసిన చాలామంది పబ్లిక్ టాక్‌లోనూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కామెంట్స్‌పై స్పందించిన రష్మిక మూవీలో తన పాత్రను దర్శకుడు అలా డిజైన్ చేశాడని..ఓ నటిగా పాత్రకు తగినట్లుగా నటించడం తన వృత్తిగా తెలిపింది.

https://www.instagram.com/p/B9PQWSHFYKj/

- Advertisement -