- Advertisement -
టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం ‘నేను మీ బ్రహ్మానందం’ పేరిట తన ఆత్మకథను పుస్తకరూపంలో తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తనకు అత్యంత సన్నిహితుడైన బ్రహ్మానందంను అభినందించారు.
తన ఇంట్లో బ్రహ్మానందంకు శాలువా కప్పి సన్మానించారు. ఈ పుస్తకం చదివే ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం అవుతుందని, వెలకట్టలేని అనుభూతిని కలిగిస్తుందని నమ్ముతున్నానని తెలిపారు.
Also Read:రవితేజ…’మిస్టర్ బచ్చన్’
- Advertisement -