పిక్ టాక్ : పరువాల జోరుకి ఫ్యూజుల్‌ ఔట్‌

83
- Advertisement -

నేహా శెట్టి తాజాగా బోల్డ్ ఫోటో షూట్ తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. డిజైనర్ శారీలో సూపర్ హాట్ గా మెరిసింది. దాంతో నేహా శెట్టి లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. నేహా శెట్టి ఫిట్నెస్ ఫ్రీక్. ఈ జీరో సైజ్ భామ కఠిన వ్యాయామం చేసి ఫిట్ అండ్ స్లిమ్ బాడీ మైంటైన్ చేస్తుంది. మరి కష్టపడి సాధించిన పరువాలు దాచుకుంటే ఏం లాభం…?, అందుకే సోషల్ మీడియా వేదికగా ప్రదర్శనకు పదును పెడుతుంది. తాజాగా డిజైనర్ శారీలో ఘాటు అందాలతో అదరగొట్టింది. పైగా ఐటెమ్‌ హీరోయిన్ లకు కేరాఫ్‌గా నిలుస్తూ వస్తోంది నేహా శెట్టి.

ఆమె లెగ్‌ షేక్‌ చేసే కుర్రాళ్ళు గుండెలు కూడా షేక్‌ అయిపోవాల్సిందే. గ్లామర్‌ షోతో కుర్రాళ్లని ఆకర్షిస్తూ, అదిరిపోయే ఎక్స్ పోజింగ్ తో ఆడియెన్స్‌ కుదిపేస్తోంది ఈ హాట్‌ బ్యూటీ. ముఖ్యంగా రాధికా పాత్రలో ఉర్రూతలూగించింది. సక్సెస్‌, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా ఈ బ్యూటీ పాపులర్‌ అయ్యింది. అప్పటి నుంచి గ్లామర్‌ డోస్‌ పెంచి నెట్టింట అందాల దుమారం రేపుతుంది. హాట్‌ ఫోటోలతో నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుందీ సెక్సీ బ్యూటీ. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఉబికి వస్తోన్న ఎద అందాలతో పాటు బ్యాక్ నుంచి తన సోయగాల గుమగుమలను విచ్చలవిడిగా చూపించేసింది నేహా శెట్టి.

దీనికితోడు వెనుక నుంచి, అలాగే సైడ్ యాంగిల్ నుంచి అసలైన అందాల విందు చేసింది. స్టయిలీష్‌ పోజులతో ఆద్యంతం కట్టిపడేసింది. బిగువైన ఆ డ్రెస్ లో నేహా శెట్టి ఎద అందాలు కూడా అంతే స్థాయిలో పోటెత్తుతున్నాయి. మొత్తానికి ఈ పిక్స్ సామాజిక మాధ్యమాలను ప్రస్తుతం షేక్‌ చేస్తున్నాయి. నేహా శెట్టి సెక్సీ అందాలు కుర్రాళ్ల ఫ్యూజుల్‌ ఔట్ అయ్యేలా చేస్తున్నాయి. మరి నేహా శెట్టి అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:రవితేజతో ఫిక్స్.. ఆశ్చ‌ర్య‌పోనక్కర్లేదు

- Advertisement -