అందాల ఆరబోతకు రెడీ అంటున్న.. నేహ

291
Neha DeshPandey latest updates
- Advertisement -

టాలీవుడ్ మనసు కొత్తందం కోరుకుంటోంది. పాతందాల్ని కంటిన్యూ చేస్తున్నా…నయా నాజుకు సోయగాల్ని ఒడిసి పట్టేందుకు ప్రయత్నిస్తోంది. కాజల్, సమంత, తమన్నా, అనుష్క లాంటి సీనియర్లకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా…ఎన్ని హిట్స్ వీరి ఖాతాలో ఉన్నా… ఆడియన్స్ బోర్ ఫీలవుతున్నారు. దీనికితోడు దర్శక నిర్మాతలు సైతం కొత్త హీరోయిన్లను టాలీవుడ్‌కు పరిచయం చేయడానికి తహతహలాడుతున్నారు.

దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు కొత్త హీరోయిన్ల అవసరం టాలీవుడ్‌కి ఎంతఅవసరం ఉందో. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌కి పరిచయమవుతున్న దర్శక నిర్మాతల కంటే కూడా స్టార్ హీరోలు కూడా కొత్త హీరోయిన్ ని ట్రై చేద్దాం… అని డిసైడ్ అవుతున్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు… కొత్త హీరోయిన్ల అవసరం టాలీవుడ్ కి ఎంతుందో.

ఈ నేపథ్యంలో టాలీవుడ్‌కి గత కొంతకాలంగా పరిచయమైన హీరోయిన్లలో నేహా దేశ్ పాండే ఒకరు.హైదరాబాద్‌కు చెందిన ఈ బ్యూటీ 2015లో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. ది బెల్స్ ,దిల్ దివానా,శ్రీనిలయం,బిచ్చగాడా మజాకా,వజ్రాలు కావాల నాయన సినిమాల్లో నటించింది.

ప్రస్తుతం పెద్ద సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఈ బ్యూటీ చివరగా దడా పుట్టిస్తాలో నటించింది. ఇక తాజాగా మరోసారి లెటేస్ట్ ఫోటో షూట్‌లతో వార్తల్లో నిలిచింది. తన అందచందాలకు పదనుపెడుతు కుర్రకారు అటెన్షన్‌ని తనవైపు తిప్పుకుంది. తన కొంటే చూపులు,మతిపొగొట్టే స్మైల్‌ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్‌గా మారాయి. సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్. ఈ గ్లామర్ ప్రపంచంలో ఎప్పుడూ కొత్త అందాల ప్రవేశిస్తుండం సర్వసాధారణం…ఈ మాత్రం అందాల ప్రదర్శన లేకపోతే అవకాశాలు రావడం కష్టమేనంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -